Saturday, January 30, 2016

                           FEB VEDANTA BHERI 2016
Saturday, January 23, 2016

                 THE SECRET OF LIBERATION
The Necessity of Liberation
No one desires bondage in this world. Everyone thinks of cutting away the bonds encircling him and becoming free.
15. వాసః కాంచన పంజరే నృపవరైర్నిత్యం తనోర్మార్జనం 
లక్ష్యం స్వాదురసాలదాడిమఫలం పేయం సుధాభం పయః
వాచ్యం సంసది రామనామసతతం ధీరస్య కీరస్య భో
హాహా హన్త తధాపి జన్మవిటపి క్రోడం మనో ధావతి ||
A king was rearing a parrot with great love. Keeping it in a golden cage, getting it bathed himself feeding it with sweet mangoes and pomegranates, making it drink nectar like milk, taking it to court and making it utter the name of Rama, has was giving it great honour. But that parrot was always weeping and shedding tears. What is the reason for its weeping, when there were so many comforts and honour? Bondage was the reason. "When will I breathe free air going into my native place of forest and sitting on a great tree". So feeling, the parrot was weeping day and night, "O! People! Bliss will come only in our own place, whatever may be the pleasures in other place, they only cause fear". Like this the parrot was teaching a good lesson to the people.
If a fish is taken out of water, placed on a throne, fanned with soft whisks, fed with tasty food and served with royal honours, will it get even a speck of satisfaction? Only when it is left in water, its native place, it will get complete happiness. Likewise the Jiva, leaving his own source, paramatma, facing many a torment in this world, will get perfect only when he reaches back his real source. It is most necessary for him to remember his own state, shake off the sorrows and enjoy bliss. It is most expedient to think about such a state of liberation and make efforts to obtain it.

Tuesday, January 19, 2016

                                                  JAN VEDANTA BHERI 2016OM NAMO NARAYANAYA,


      IN THE SERVICE OF THE ALMIGHTY,

      BRAHMACHARI  VIJAYANANDA,
(B.N.VIJAYA BHASKAR),
                                         
      SRI SUKA BRAHMA ASHRAM-517640.

      SRIKALAHASTI           


08106851901 /08019410034
http://www.srisukabrahmashram.org
vijayananda111@gmail.com
             ATMA PARISHODHANA YOGA


Thursday, January 14, 2016

                                                              సంక్రాంతి శుభాకాంక్షలు


Wednesday, December 30, 2015

భగవద్గీత సంబంద సమాచారం ఒకేచోట


---------- Forwarded message ----------
From: SAI RAM <sairealattitudemgt@gmail.com>
Date: 2015-10-29 18:35 GMT+05:30
Subject: మీరు చేస్తున్న జ్ఞాన యజ్ఞం లో భాగంగా సాయి రామ్ సేవక బృందం పాలుపంచుకోగలదేమో
To: Sudarshan Reddy <ysreddy94hyd@gmail.com>


ఆత్మ జ్ఞాన స్వరూపమునకు నమస్కారం...

ఎంతోకాలంగా ధర్మ ప్రచారం లో భాగంగా http://telugudevotionalswaranjali.blogspot.in బ్లాగ్ ద్వారా  ఎంతో శ్రమ కోర్చి ఆధ్యాత్మిక సమాచారాన్ని
అందిస్తున్నారు. అందుకు మీకు అభినందనలు. మీరు చేస్తున్న జ్ఞాన యజ్ఞం లో భాగంగా సాయి రామ్ సేవక బృందం అందించే సనాతన ధర్మ 
సంబంద ఆద్యాత్మిక గ్రంధాలు మీకు ఏమైనా ఉపయోగపడగలవేమో నని మిమ్ములను సంప్రదించటం జరిగింది.

 జ్ఞాన యజ్ఞం లో భాగంగా  సాయి రామ్ సేవక బృందం ఉచిత సేవాసంస్థ ల నుంచి అనేక గ్రంధాలను సేకరించి ఒకచేట చేర్చే ప్రయత్నం చేసాము.
దాదాపు 4000  కలిగి,33 వర్గాలుగా విభజించిన  ఈ గ్రంధాలు(pdf) ప్రతి ఇంటిలో వుంటే ఆ ఇల్లు ఓ ఆద్యాత్మిక గ్రంధాలయం అవుతుంది. 
ఇది లాభార్జన దృష్టిలేని ఆధ్యాత్మికపరమైన ఉచిత సేవ. మీవంటి సేవాపరులకు ఆధ్యాత్మిక గ్రంధాలను అందించాలని అనుకొంటున్నాము, 
తద్వారా  ఎంతోమందికి  సనాతన ధర్మ ప్రచారం జరుగగలదని ఆశిస్తున్నాము. 

 ఈ గ్రంధములు కావలిసినచో దయతో మీ అడ్రస్, ఫోన్ నెంబర్ తెలియచేసినట్లయితే మీకు పెన్ డ్రైవ్ ద్వారా ఆద్యాత్మిక గ్రంధాలను పంపించగలం, 
మీరు కాపీ చేసుకొని తిరిగి పంపించగలరు లేక మీ వెబ్ సైట్ ద్వారా/మీ మిత్రులకు అందించటానికి ఒక పెన్ డ్రైవ్ ప్రత్యేకంగా  కావాలంటే 
ఉచితంగా మీకు అందించగలం. 

మేము ఆశించేది ఒక్కటే ఏ రూపంలో అయినా, ఏవ్వరు ద్వారా అయినా ఈ జ్ఞానం ఆర్తితో ఎదురుచూసే సాధకుకులకు, జిజ్ఞాసువులకు, 
భక్తులకు,గురుకులాలు,వేద పాఠశాలలకు అందాలి. తద్వారా ఈ అఖండ జ్ఞాన సంపదను భవిష్య తరాలకు అందించినవారము అవుతాము. 

మరిన్ని వివరాలకోసం సాయి రామ్ సేవక బృందం చేపట్టిన కార్యక్రమాలు ఈ క్రింది లింక్స్ ద్వారా  చూడగలరని మనవి.
తెలుగు భక్తి పుస్తకాలు: http://www.sairealattitudemanagement.org/Telugu-Devotional-Spiritual-Free-eBooks   
తెలుగు భక్తి వీడియోలు: www.telugubhakthivideos.org       
తెలుగు భక్తి సమాచారం: http://telugubhakthisamacharam.blogspot.comసదా సాయినాధుని సేవలో,
సాయి రామ్ సేవక బృందం
 
భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత పుస్తకాలు, వీడియోలు, సమాచారం  ఒకేచోట!
సాయి రామ్ సేవక బృందాన్ని  సంప్రదించుటకు:  sairealattitudemgt@gmail.com
Facebook Google +    Youtube Subscribe
 * సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు* 

Subject: భగవద్గీత సంబంద సమాచారం ఒకేచోట!
Reply-To: SAIRAM <sairealattitudemgt@gmail.com>

భగవద్గీత

ఆత్మ జ్ఞాన స్వరూపమునకు నమస్కారం,
      సాయినాధుని కృపతో శ్రీ భగవద్గీత సంబంద ప్రవచనాలు,గ్రంధాలు మా శక్తిమేర సేకరించి గీతా జయంతి సందర్భంగా ఒకేచోట చేర్చి అందించే  ప్రయత్నం చేయటం జరిగింది. ఈ సమాచారం మీ మిత్రులకి,సాధకులకు తెలియచేయగలరని మనవిచేసుకొంటున్నాము.ఈ రూపంలో సేవ చేసుకొనే అవకాశం అందించిన మీకు సాయి రామ్ సేవక బృందం తరపున కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాము.

ప్రవచనాలు:-

                        ఉపన్యాసకులు                       వీడియో చూచుటకు లింక్
భగవద్గీతపరిపూర్ణానంద సరస్వతి స్వామిBhagavadGita-Pravachanam-By-SriParipoornanandaSaraswatiSwami-2012
భగవద్గీతసామవేదం షణ్ముఖ శర్మBhagavadGita-Pravachanam-By-SriSamavedamShanmukhaSharma-2015
భగవద్గీతసుందర చైతన్య స్వామిBhagavadGita-Pravachanam-By-SriSundaraChaitanyanandaSwami-2014
భగవద్గీతవిద్యాప్రకాశానందగిరి స్వామిBhagavadGita-Pravachanam-By-SriVidyaPrakashanandaGiriSwami
భగవద్గీతచలపతిరావుBhagavadGita-Pravachanam-Chapter-1-By-SriChalapathiRao-2012
భగవద్గీతచలపతిరావుBhagavadGita-Pravachanam-Chapter-2-By-SriChalapathiRao-2012
భగవద్గీతచలపతిరావుBhagavadGita-Pravachanam-Chapter-3-By-SriChalapathiRao-2013
భగవద్గీతచలపతిరావుBhagavadGita-Pravachanam-Chapter-4-By-SriChalapathiRao-2013
భగవద్గీతచలపతిరావుBhagavadGita-Pravachanam-Chapter-5-By-SriChalapathiRao-2013
భగవద్గీతచలపతిరావుBhagavadGita-Pravachanam-Chapter-6-By-SriChalapathiRao-2012
భగవద్గీతచలపతిరావుBhagavadGita-Pravachanam-Chapter-7-By-SriChalapathiRao-2012
భగవద్గీతచలపతిరావుBhagavadGita-Pravachanam-Chapter-8-By-SriChalapathiRao-2013
భగవద్గీతచలపతిరావుBhagavadGita-Pravachanam-Chapter-9-By-SriChalapathiRao-2013
భగవద్గీతచలపతిరావుBhagavadGita-Pravachanam-Chapter-10-By-SriChalapathiRao-2013
భగవద్గీతచలపతిరావుBhagavadGita-Pravachanam-Chapter-11-By-SriChalapathiRao-2014
భగవద్గీతచలపతిరావుBhagavadGita-Pravachanam-Chapter-12-By-SriChalapathiRao-2014
భగవద్గీతచలపతిరావుBhagavadGita-Pravachanam-Chapter-13-By-SriChalapathiRao-2014
భగవద్గీతచలపతిరావుBhagavadGita-Pravachanam-Chapter-14-By-SriChalapathiRao-2014
భగవద్గీతచలపతిరావుBhagavadGita-Pravachanam-Chapter-15-By-SriChalapathiRao-2015
భగవద్గీతచలపతిరావుBhagavadGita-Pravachanam-Chapter-16-By-SriChalapathiRao-2015
భగవద్గీతచలపతిరావుBhagavadGita-Pravachanam-Chapter-17-By-SriChalapathiRao-2015
భగవద్గీతచలపతిరావుBhagavadGita-Pravachanam-Chapter-18-By-SriChalapathiRao-2015
భగవద్గీతవిద్యాస్వరూపానంద స్వామిBhagavadGita-SankhyaYogam-Pravachanam-By-SriVidyaSwaroopanandaSwami
భగవద్గీతయల్లంరాజు శ్రీనివాసరావుBhagavadgita-TatparyaSaram-Pravachanam-By-SriYallamrajuSrinivasaRao-2013
భగవద్గీతచిన్న జీయర్ స్వామిGeetarthaSangraham-Pravachanam-By-SriChinnaJeeyarSwami-2014
భగవద్గీతప్రేమ్ సిద్ధార్ద్MokshanikiOkaGeetaSlokam-Pravachanam-By-SriPremSiddharth-2011
భగవద్గీతగరికిపాటి నరసింహారావుNithyaJeevithamloBhagavadGita-Pravachanam-By-SriGarikipatiNarasimhaRao-2014
భగవద్గీతయల్లంరాజు శ్రీనివాసరావుScience-In-The-Bhagavadgita-Pravachanam-By-SriYallamrajuSrinivasaRao-2014
భగవద్గీతచిన్న జీయర్ స్వామిBhagavadGita-Pravachanam-By-SriChinnaJeeyarSwami-2014
భగవద్గీత పరిపూర్ణానంద సరస్వతి స్వామిBhagavadGita-Vivarana-Pravachanam-By-SriParipoornanandaSaraswatiSwami-2014
భగవద్గీతమంజుల శ్రీAadhyatmikam-Arogyam-Anandam-Pravachanam-By-SrimathiManulaSree-1
భగవద్గీతమంజుల శ్రీAadhyatmikam-Arogyam-Anandam-Pravachanam-By-SrimathiManulaSree-2
భగవద్గీతశ్రీభాష్యం అప్పలాచార్యBhagavadGita-Pravachanam-By-SriBhashyamAppalacharya
భగవద్గీతచిన్న జీయర్ స్వామిBhagavadGita-Pravachanam-By-SriChinnaJeeyarSwami-2015
భగవద్గీతTelugu-Devotional-Spiritual-Movie-BhagavadGita-English-Subtitles
భగవద్గీతTelugu-Devotional-Spiritual-Movie-BhagavadGita-By-Ghantasala
భగవద్గీతTelugu-Devotional-Spiritual-Movie-BhagavadGita
గ్రంధాలు:-
గ్రంధం పేరు                                                రచించిన,అనువదించిన వారు      చదువుటకు, డౌన్ లోడ్(దిగుమతి) లింక్
-----------------------                                      ---------------------------                  -----------------------------
యథార్ధ గీతఅధగధానందYatharthaGeeta
భగవద్గీత-అంతరార్ధ విశేషణాయత్నంN/ABhagavadGita-AntarardhaVisheshanaayatnam
గీతామృతంపాండురంగరావుGeethamrutam
గీతా ప్రవచనములువెంపటి సూర్యనారాయణGeetaaPravachanamulu
జీవిత సాఫల్యానికి గీత చూపిన మార్గముబల్మూరి రామారావుJeevitaSaaphalyanikiGitaChupinaMargamu
గీతా సంగ్రహముకొండేపూడి సుబ్బారావుGitaSangrahamu
గీతోపన్యాసములువిద్యాప్రకాశానందగిరి స్వామిGeetopanyasamulu
గీతా ముచ్చట్లువిద్యాప్రకాశానందగిరి స్వామిGeethaMuchhatlu
గీతా భోధామృతమురామకృష్ణానంద స్వామిGeethaBhodamrutamu
గీతా సంహితరంగారెడ్డిGeethaSamhitha
భగవద్గీతా పరిచయముబాలగంగాధర పట్నాయక్BhagavadGitaParichayamu
భగవద్గీతా ప్రవేశముజటావల్లభుల పురుషోత్తంBhagavadGitaPraveshamu
గీతా వ్యాసములు-2చెలసాని నాగేశ్వరరావుGeethaVyasamulu-2
గీతామృత సార సంగ్రహముస్వామి నరేంద్రానంద సరస్వతిGeetamrutaSaaraSangrahamu
స్థిత ప్రజ్ఞుడు - భక్తుడుపాణ్యం రామనాధ శాస్త్రిSthithaPrajnudu-Bhakthudu
గీతా వచనముసుబ్రహ్మణ్య దీక్షితులుGeethaVachanamu
భగవద్గీత -అర్జున విషాద,సాంఖ్య యోగం-వచనసామవేదం షణ్ముఖ శర్మBhagavadGita-Arjuna-SankhyaYogam
గీతారహస్యముబాలగంగాధర తిలక్GeethaaRahasyamu
గీతోపదేశతత్త్వము-1ఆకెళ్ళ అచ్చన్న శాస్త్రిGeetopadeshaTatvamu-1
భగవద్గీతా విజ్ఞానముచల్లా కృష్ణమూర్తి శాస్త్రిBhagavadGitaaVignanamu
శ్రీ కృష్ణుని గీతావాణికృష్ణారావుSriKrishnuniGeetaVani
నిష్కామ యోగముదుగ్గిరాల బలరామ కృష్ణయ్యNishkamaYogam
గీతామూలంవినోభాబావేGeethaMoolam
భగవద్గీతా హృదయముదొడ్ల వేంకట రామి రెడ్డిBhagavadGitaHrudayamu
భగవద్గీతా మననముకామరాజుగడ్డ రామచంద్రరావుBhagavadGitaMananamu
గీతా సామ్యవాద సిద్ధాంతంయడ్లపల్లి కోటయ్య చౌదరిGitaSamyavadaSiddhantamu
భగవద్గీతోపన్యాసములుహనుమంతరావుBhagavadgeetopanyasamulu
గీతా హృదయము-జ్ఞానయోగంనండూరు సుబ్రహ్మణ్య శర్మGitaHrudayam
ప్రశ్నోత్తరీప్రవచన గీతమళయాళ స్వామిPrashnottareePravachanaGeetha
గీతా శాస్త్రంవేంకట శేష హనుమంతరావుGeethaaSastram
గీతా తత్త్వవివేచనీN/AGeethaTatvaVivechanee
భగవద్గీత టీకా తాత్పర్య సహితN/ABhagavadGita
శ్రీగీతారాధనN/AGeethaaradhana
శ్రీమద్భగవద్గీత -శ్రీ శంకర భాష్యం యధాతదం-1,2సదానంద భారతిBhagavadGita-ShankaraBhashyamYadathadam-1To2
జ్ఞానేశ్వరి-2,3దిగవల్లి శేషగిరి రావుJnaneshwari-2And3
మలయాళ సద్గురు గ్రంధావళి-6-శ్రీ మద్భగవద్గీతమలయాళ స్వామిMalayalaSadguruGrandhavali-6-BhagavadGita
నీలకంఠీయ భగవద్గీతా భాష్యమునిర్మల శంకర శాస్త్రిNeelakanteyaBhagavadGitaaBhashyam
భగవద్గీత-1-12 అధ్యాయాలుదేవిశెట్టి చలపతి రావుBhagavadGita-1To12
గీతా యోగముచలసాని నాగేశ్వరరావుGitaYogamu
గీతా భావార్ధ చంద్రికగరికపాటి లక్ష్మికాంతంGitaBhavardhaChandrika
భగవద్గీత విజ్ఞానదీపికఆచంట శివరామ కృష్ణమూర్తిBhagavadGitaVijnaDeepika
శ్రీ భగవద్గీత -గీతార్ధ దీపికా సహితముకీలాత్తూరు శ్రీనివాసాచార్యులుSriBhagavadGita
భగవద్గీత-పరమార్ధ చంద్రికా సంహిత-1 నుంచి 4 చదలువాడ సుందరామ శాస్త్రిBhagavadGita-ParamardhaChandrikaSamhita-1To4
గీతామృతముకొండేపూడి సుబ్బారావుGeethamruthamu
వాసు దేవః సర్వంసుబ్రహ్మణ్య దీక్షితులుVasuDevahSarvam
గీతా మాధుర్యంసుబ్రహ్మణ్య దీక్షితులుGitaMadhuryam
గీతా వచనముసుబ్రహ్మణ్య దీక్షితులుGitaVachanamu
గీతా మహత్యంN/AGitaMahatyam
గీతా మాధుర్యముN/AGItaMadhuryamu
రెండు గీతలు భగవద్గీత-ఉత్తరగీతజంధ్యాల వేంకటేశ్వర శాస్త్రిRenduGitalu-BhagavadGita-UttaraGita
స్వస్వరూప సంధానముమాకం తిమ్మయ్యSwaSwarupaSandhanamu
సదా సాయినాధుని సేవలో,
సాయి రామ్ సేవక బృందం
 
భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత పుస్తకాలు, వీడియోలు, సమాచారం  ఒకేచోట!
సాయి రామ్ సేవక బృందాన్ని  సంప్రదించుటకు:  sairealattitudemgt@gmail.com
Facebook Google +    Youtube Subscribe
 * సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు* 


This email was sent to ysreddy94hyd@gmail.com
why did I get this?    unsubscribe from this list    update subscription preferences
sairealattitudemanagement · Kandukur · Pin 523105 · India

Email Marketing Powered by MailChimp
                                                           JAN BHERI 2016